*విశ్వసనీయతకు విశ్వరూపం రామోజీరావు*

*ఆయన తెలుగువారి ఆత్మగౌరవ పతాక. ఆత్మ విశ్వాసానికి ప్రతీక. నిరాడంబరతే ఆయన పథం. శ్రమయేవ జయతే పర్యాయపదం. విశ్వసనీయతకు విశ్వరూపం. అనేక దశాబ్దాలుగా తెలుగువారు ఆయనపై ఉంచినంత నమ్మకం మరే వ్యక్తిపై ఉంచలేదు. పదవులు, ప్రాపకాలు, బిరుదులు వెంట కాకుండా… pic.twitter.com/nKBxYgvQXx

— Swathi Reddy (@Swathireddytdp) April 10, 2023