నిన్న అవినాష్ ను ప్రశ్నించిన కుటుంబం పైన దాడి చేస్తున్న అవినాష్ మనుషులు.....

విజయవాడ తారకరామ నగర్ 17డివిజన్ లో దారుణం.....

నిన్న వైసిపి నాయకులను సమస్య ల పై ప్రశ్నించిన మహిళ.....

ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మహిళ ఇంటి పై మూకుమ్మడిగా దాడి.... 1/2... pic.twitter.com/Pb4EYfj9iS

— Team Lokesh (@Srinu_LokeshIst) January 10, 2023