రాజధాని అంటే ఎందుకు ఒకే ప్లేస్ లో ఉండాలో చాల బాగా చెప్పారు .. మూడు రాజధానుల ఎంత తుగ్లక్ చర్యో చూస్తే అర్ధం అవుద్ది!! ఇంత చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యావు కాబట్టి ‘ తుగ్లక్’ సీఎం అయ్యావు !!

Thank you Kiran Kumar Reddy garu🙏🙏@ysjagan @ncbn @naralokesh #saveandhrafromthuglak pic.twitter.com/hqJhK6HZhY

— Srinivas (@Sriniva86019001) November 25, 2022