APNGO:
👉ఇది మా ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం
👉పోస్టల్ ఓట్లు వేసి 151 మందిని గెలిపించుకున్నాం,కష్టనష్టాల్లో తోడుంటాం
👉3 రాజధానులు మేము స్వాగతిస్తున్నాం

మరి కష్టాల్లో తోడు ఉండండి-3 రాజధానుల్లా ఒకే జీతం ముగ్గురు పంచుకొని,మిగతా ఇద్దరి జీతం ప్రభుత్వానికి ఇచ్చేయండి. pic.twitter.com/U9XXA8piu8

— Tintin (@Telugu_Tintin) November 29, 2021