మాలాంటి వారికెందరికో రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మహానాయకుడు.తెలుగు ఖ్యాతిని నేల నలుచెరుగులా చాటిన మహానుభావుడు.పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలకు శ్రీకారంచుట్టిన ప్రజానేత.ప్రతిఒక్కరి గుండెలో చెరగని ముద్రవేసుకున్న మా పెద్దాయన ఎన్టీఆర్ గారి పుట్టినరోజు ప్రతి తెలుగింటా పండగరోజు#JoharNTR pic.twitter.com/ugbHi3IlNL

— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 28, 2021