లక్ష్మీ నారాయణ (@VVL_Official) గారూ..ఎన్టీఆర్,ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. @PawanKalyan ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ... రాజకీయ నాయకులు నిజజీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం..

— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 31, 2020