కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధులు సాధించుకునేలా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేపడుతుంటే.. చంద్రబాబు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు తెలుపుతే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడడం సబబేనా..? - వైఎస్‌ జగన్‌ pic.twitter.com/hNZg7rdf9h

— Sakshi TV (@SakshiHDTV) March 25, 2019