అన్న క్యాంటీన్లలో బ్రిక్‌వర్క్‌ (ఇటుక పనికి) కంటే గ్లాస్, అల్యూమినియం ప్యానెల్స్, ఫ్లోర్‌ టైల్స్, ఫాల్స్‌ సీలింగ్, ఫ్లోరింగ్‌కు ఎక్కువ నిధులు ఉపయోగించారు. వీటివల్ల అన్న క్యాంటీన్లు కమర్షియల్‌ కాంప్లెక్సుల్లోని రెస్టారెంట్లను తలపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

— Sakshi TV (@SakshiHDTV) July 17, 2018