ఎన్టీఆర్ హోసింగ్ క్రింద నిర్మిస్తున్న కొత్త గృహాలను చూడడానికి 23వ వార్డు శ్రీరామ్ నగర్ ప్రజలు వార్డు ఇంచార్జ్& కార్యకర్తలు వెళ్ళటం జరిగింది.
ఇళ్ల నిర్మాణ నాణ్యత చూసి, ఎప్పుడెప్పుడు ఈ ఇళ్లలో చేరుతామా అని సంతోషం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థల కట్టడాలకు ధీటుగా ఇవి నిర్మితమయ్యాయి! pic.twitter.com/5ZE14J6wTF

— S V Mohan Reddy (@SVMohanReddy) July 30, 2018