అధికార వైసిపి వారి అధికారిక భాష ఇది...

ఒక్కసారి అధికారం ఇస్తేనే ప్రతిపక్ష నాయకులను చంపుతాం అంటున్నారు...

ఇంకొసారి అధికారం ఇస్తే ప్రజలనైనా బ్రతకనిస్తారా ?

గతంలో వైఎస్సార్ టైంలో పరిటాల రవన్న మొదలుకొని ఎంతోమంది తెలుగుదేశం నాయకులను ,కార్యకర్తలను హత్యలు చేసారు... pic.twitter.com/TwHJqu82ti

— Ravi Kondapalli (@Ravi_4545) November 27, 2022