నారా బ్రాహ్మణి గారి మాటలు.. మనస్సున్న ఎవరి కళ్లైనా చెమ్మగిల్లేలా చేస్తాయి. నిప్పు రవ్వల్లా ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న ఆ మాటల తూటాలు.. స్పందించే గుణం ఉన్న ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగిలిస్తాయి. pic.twitter.com/hKRi9l6C8w

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) September 17, 2023