Gujarat State Petroleum Corporationని ONGC కాపాడగలిగినప్పుడు, VSPకు మాత్రం కేంద్రం సహాయం చేయదా?
One Nation One Ration, One Nation One Election అంటున్న కేంద్ర ప్రభుత్వం One Nation One Justice అన్న విషయం ఎందుకు విస్మరిస్తోంది? ఎందుకు ఈ సవతి తల్లి వైఖరి?#VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/T126Od241O

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) March 24, 2021