వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!

"శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి" అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ...

అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.🙏🏻#Navaratri pic.twitter.com/6amo3WBGov

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) October 7, 2021