శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాంతయే.

విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ...

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.🙏🏻#VinayakaChavithi pic.twitter.com/A85sYz3yd3

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) September 10, 2021