తెలుగువారి ఆత్మగౌరవాన్ని, గొప్పతనాన్ని దేశానికి చాటిచెప్పిన నా అత్యంత అభిమాన కథానాయకుడు, మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏🏻💐 pic.twitter.com/NjCTWYXf1V

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) May 28, 2021