నిన్ను మా పార్టీ అధ్యక్షుడిని చేస్త అన్న కోవర్ట్ గాడు ఎవడో మాకు తెల్వదు... ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తావని తీన్మార్ మల్లన్న గా, నీకు అభిమానులు ఉండొచ్చు, వేరే అన్ని పార్టీలను బొంద పెడతా లాంటి చౌక బారు వ్యాఖ్యలతో నువ్వొక BJP కోవర్ట్ అనే మాటలని నిజం చేస్తున్నావ్... pic.twitter.com/kGhR3Q9cgz

— Dr.Jairam Chandar Pogaku (@PogakuJairamTDP) July 19, 2021