ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకి, తెలుగు ప్రజల ఉన్నతికి చంద్రబాబు గారి నాయకత్వం అత్యంత అవసరం.

వైసీపీ రాక్షసులు, వైసీపీ సంఘవిద్రోహ శక్తుల నుంచి రక్షించి, ఆయనకి అన్ని విధాలా అండగా ఉండడం మా ధర్మం, కర్తవ్యం.

చంద్రబాబు గారితోనే కలిసి నడుస్తాం, ఆయనని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తీరుతాం. pic.twitter.com/MxMU4HLNmC

— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) February 14, 2024