దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రేసు పార్టిని, కేవలం తొమ్మిదినెలలో మట్టి కరిపించి, ఆనాటి రాజకీయ దురంధురలను ఓడించి, ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమున తెలుగుదేశం జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి గా తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసిన "యన్ టీ ఆర్" - జనవరి 9, 1983 🙏🙏🙏 pic.twitter.com/6gWOEuvlZN

— Nandamurifans.com (@Nandamurifans) January 9, 2023