అభిమానుల కలలకు నిలువెత్తు రూపం. నటనలో,నాట్యంలో, సంభాషణలలో,వాక్చాతుర్యంలో,కరుణలో తెలుగింటి బిడ్డగా ఎదిగిన తారక రామా..వేగంగా కరోనాను జయించి, అతి త్వరలో నీ సత్తా భారతదేశానికి చాటి చెప్పాలని కోరుకుంటూ..అందుకో నీ కోట్ల అభిమానుల జన్మదిన శుభాకాంక్షలు!#HappyBirthdayNTR #NTR @tarak9999 pic.twitter.com/MU0exPG2OM

— Nandamurifans.com (@Nandamurifans) May 19, 2021