హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి.. ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి చెప్పిన యశోద ఆస్పత్రి డాక్టర్లు.. కేసీఆర్…

— NTV Breaking News (@NTVJustIn) December 8, 2023