హైదరాబాద్‌: మాదాపూర్ లో 2000 నోట్ల కలకలం. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు కాకతీయ రోడ్డులో గుట్టలు గుట్టలుగా 2000 నోట్లు. ఎగబడ్డ స్థానికులు, వాహనదారులు. తీరా ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో నిరాశకు గురైన జనం.#fakenotes #madhapur #2000notes

— NTV Breaking News (@NTVJustIn) January 12, 2022