సిద్ధూ నిల‌క‌డ‌లేని మ‌నిషి. సిద్ధూని తెర‌పైకి తీసుకొస్తే తీవ్రంగా వ్య‌తిరేకిస్తా. పాక్‌పీఎం, ఆర్మీ చీఫ్‌ల‌కు సిద్ధూ స్నేహితుడు. దేశం కోసం సిద్ధూని వ్య‌తిరేకిస్తా. పాకిస్తాన్‌కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చు-అమ‌రీంద‌ర్ సింగ్‌#AmarinderSingh #NavjotSinghSiddhu #PunjabCongress

— NTV Breaking News (@NTVJustIn) September 18, 2021