అనంతపురం: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు.. మీసం మెలేసి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు, జేసీపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు#AndhraPradesh #TDP #YSRCP #JCPrabhakarReddy

— NTV Breaking News (@NTVJustIn) July 31, 2021