తెలంగాణ టీడీపి అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా. చంద్ర‌బాబుకు రాజీనామ లేఖ‌ను పంపిన ఎల్ ర‌మ‌ణ‌. మారుతున్న స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో నా రాజీనామా. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నా-ఎల్ ర‌మ‌ణ‌#lramana #ttdp #TRS #Telangana

— NTV Breaking News (@NTVJustIn) July 9, 2021