గుంటూరు:దాచేపల్లి నర్సింగ్ హోమ్ లో దారుణం. సిబ్బందిపై చేయి చేసుకున్న దేవళ్ల రేవతి మేనల్లుడు.వైద్యం చేయించుకున్నాక బిల్లు కట్టమన్న సిబ్బంది. బిల్లు ఇంత అయ్యిందా అంటూ గొడవకు దిగిన వడియారాజు.నేను వడ్డెర చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరింపులు. #Guntur #DevallaRevathi

— NTV Breaking News (@NTVJustIn) December 11, 2020