ఏపీ: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిండిపోతున్న బెడ్లు.. బాధితుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధం చేస్తున్న అధికారులు.. ఏలూరులోని పడమరవీధి, దక్షిణ వీధి, కొబ్బరితోట ప్రాంతాల పిల్లలకు అస్వస్థత#AndhraPradesh #health #kids

— NTV Breaking News (@NTVJustIn) December 5, 2020