ఏపీ: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి... నురగలు కక్కుకుంటూ కళ్లు తిరిగి పడిపోతున్న చిన్నారులు, దాదాపు 25 మంది చిన్నారుల్లో మూర్చ లక్షణాలు, చిన్నారులను పరామర్శించిన మంత్రి ఆళ్లనాని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం#AndhraPradesh #health #kids

— NTV Breaking News (@NTVJustIn) December 5, 2020