ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల ఆందోళన.. మా ఇంటికి రాజకీయ నాయకులు, పోలీసులు రావొద్దు.. మా ఆవేదన అర్ధం చేసుకోండి... మా ఇంటికి ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయలేరు.. మాకు సానుభూతి అవసరం లేదు - ప్రియాంక తల్లిదండ్రులు #Priyanka_Reddy #PriyankaReddyMurderCase #Priyanka

— NTV Breaking News (@NTVJustIn) December 1, 2019