జనని భారతి మెచ్చ
జగతి హారతులెత్త
జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..
రణభేరి మ్రోగించె తెలుగోడు
జయగీతి నినదించె మొనగాడు..
‘‘యన్. టి. ఆర్’’

చరితార్థుడు జన్మించిన రోజు..
తెలుగుతేజం గర్వపడే రోజు... pic.twitter.com/7eKtGtDZOx

— NBK FILMS (@NBKFilms_) May 28, 2018