పవన్ కళ్యాణ్ ని,జనసేన ని రెండంకెల సీట్లు కూడా రాకుండా చేసేది...చంద్రబాబో,జగనో,మోడీనో కాదు...
ట్విట్టర్,ఫేస్బుక్ లో అందరిని అమ్మ,అక్క,భార్య బూతులు తిడుతూ ఊళ్ళల్లో మాత్రం జెండా కూడా పట్టుకోని వాళ్ళ కార్యకర్తలు మాత్రమే...
వాళ్ళ వల్లే ప్రజారాజ్యం కన్నా ఘోర ఫలితాలు చూడబోతున్నారు...

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) April 15, 2018