అరేయ్... ఇప్పుడే కదరా రేవంతుడి విజయవీరతాండవం మొదలైంది... అప్పుడే ఏడిస్తే ఎలా @KTRTRS .. 2014-2023 మధ్య కుదిరితే కొనేయటం, లేదంటే అసెంబ్లీ నుండి సస్పెండ్... ఇదే కచరా, టిల్లు, అగ్గిపెట్టె మచ్చా చేసిన నీచ రాజకీయం...పదేళ్ళు అసెంబ్లీలో అష్టకష్టాలు పడినోళ్ళకి ఇప్పుడు టైమొచ్చింది💥

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) December 16, 2023