నిమ్మ తుమ్మ కమ్మగడ్డ మాస్
మార్చి 31 వరకు ఇక 🤣🤣

మనం ఖైదీలం,ఈ చదువుకున్నోడితో మనకి ఎందుకురా..అనవసరంగా కెలుక్కున్నాం అనేలా చేసి రిటైర్ అయ్యి పోతాడు...

అధికారుల్ని,పోలీసుల్ని అడ్డు పెట్టుకుని వైసీపీ 80% లేదా 90% స్వీప్ చేసినా ఇందులో గెలిచింది మాత్రం నిమ్మ మాసే🤙

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) January 25, 2021