అచ్చన్న చంద్రబాబుకి అసెంబ్లీలో,బయట
అడ్డుగోడలా ఉన్నందుకు మాత్రమే అరెస్ట్
అనుకుంటే పొరపాటు..

పాము పగ పట్టినట్టే ఫ్యాక్షన్ పగ కూడా..

అప్పట్లో తాను జైలుపాలు అవ్వడానికి ముఖ్య
కారకుల్ని ఒక్కసారైనా జైల్లో పెట్టాలనేదే అరెస్ట్ కి కారణం కావచ్చు..

అశోక్ గజపతి,ఎర్రన్న వారసుల మీద ప్రతీకారం pic.twitter.com/2xWXMyoeFr

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) June 12, 2020