చెప్పుతో కొట్టారు గరికిపాటి గారు👏🙏

చంద్రబాబు,వెంకయ్య,పవన్ కళ్యాణ్,
ఆర్కే,రామోజీ వీళ్ళ పిల్లలు ఆంగ్ల
మాధ్యమంలో చదివారు కాబట్టి
అడగకూడదు అంటున్న @ysjagan..

గరికిపాటి గారి పిల్లలు తెలుగు
మాధ్యమంలోనే చదివారు కాబట్టి
ఆయనకి సమాధానం చెపుతాడా..
ఎప్పటిలా పిచ్చకుంట్ల నవ్వొకటి నవ్వుతాడా pic.twitter.com/NN8BhtFWGt

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) November 21, 2019