"తీర్పు ఎలా వచ్చినా చేసేది ఏముండదు"
ఊరికే కాదు ఈ మాట చెప్పింది

దీపావళి అయిన 13 రోజుల తర్వాత
బీజేపీ వాళ్లకోసం పీఎం ఇంట్లో సెలెబ్రేషన్స్ అని ఒకరోజు ముందు న్యూస్..
కట్ చేస్తే సెలెబ్రేషన్స్ చేసే రోజే ఉదయం అయోధ్య తీర్పు..

చేతుల్లో జ్యుడిషియరీతో సహా అన్నీ ఉన్నాయిగా ఆడండి @AmitShah 👏 https://t.co/neF4ydHSnO pic.twitter.com/7YLmoiT5Ht

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) November 9, 2019