ఈ నెల 3వ తారీఖున అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు వల్ల మాస్నేహితుడి అమ్మగారు చనిపోయారు.
వాళ్లంతా షాక్ లో ఉన్న సమయంలో వాళ్ళ కుటుంబానికి చంద్రన్న బీమా చాలా చాలా సహాయపడింది.
ముందుగా 5000,12 రోజుల్లో మిగిలిన 195000 ఇచ్చి సహాయపడినందుకు#ThankYouCMSir@ncbn @naralokesh#ChandrannaBeema pic.twitter.com/fWYX8VAmsX

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) May 26, 2018