దాదాపు రోజు గడిచిపోయింది కనుక మళ్ళీ రేపు మంగళవారం ఇదే కధ మొదలవుతుందేమో?
— M9 NEWS (@M9News_) May 22, 2023
ఈ డ్రామాపై @RaghuRaju_MP స్పందిస్తూ సీబీఐ ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ముందుగా నిందితుల తల్లితండ్రులు, భార్యాపిల్లలు, బంధుమిత్రులు అందరి ఆరోగ్యపరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలా?https://t.co/gev5xVXrsl