వాహ్ కేసీఆర్‌… బిజెపికి భలే స్వాగతం పలికారు

హైదరాబాద్‌ వస్తున్న బిజెపి నేతలు ప్రయాణించే అన్ని మార్గాలలో స్వాగతం పలుకుతూ కేసీఆర్‌ ఫోటోలతో వివిద రంగాలలో తెలంగాణ ఏవిదంగా అభివృద్ధి చెందిందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేశారుhttps://t.co/oeRO3AxSZ8

— M9 NEWS (@M9News_) July 2, 2022