వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉక్కు సంకల్పంతో ముందుకు వెళుతున్న రైతుల పాదయాత్రకు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తుండగా.. పాదయాత్రలో పాల్గొన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం ఎంతవరకు సమంజసం? ఇదేనా పోలీసు చట్టాలలో ఉండేది? #AmaravatiFarmersMarch#amaravati pic.twitter.com/f9ULwNv7HZ

— Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) November 11, 2021