చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేసారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబుగారి పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పండి.

చంద్రబాబు గారికి… pic.twitter.com/gKRNi0QpbS

— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 29, 2023