రజినీకాంత్ మాట్లాడింది తప్పు ఏమీ ఉంది....

ఈ రోజు హైదరబాద్ ఈ రూపం లొ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు....

Architecture of #Hyderabad is చంద్రబాబు...

మళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తుంది: హీరో సుమన్.... pic.twitter.com/IWlL43CZ7e

— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) May 8, 2023