నేతి బీర కాయలో ఎంత నెయ్యి ఉందో RSS BJP లలో అంతే హిందుత్వం ఉంది.

RSS BJP లు హిందూ ముసుగులో ఉన్న మేక వన్నె తోడేళ్లు, గోముఖ వ్యాఘ్రాలు.

తమ రాజకీయ లబ్ది కోసం హిందువులను హిందూ ధర్మాన్ని పణంగా పెట్టే RSS BJP వంటి హిందూ ద్రోహులు వేలాది సంవత్సరాల సమగ్ర హైందవ చరిత్రలో ఎక్కడా కనుపించరు.…

— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) September 18, 2023