#TDPJanasena సభని ఒక్క టీడీపీ, జనసేన యూట్యూబ్ చానెల్స్ లోనే లైవ్ 8 లక్షల పైగా చూసారు ( ఇంకా రియల్ టైం వ్యూస్ అప్డేట్ అవకుండానే చూపిస్తున్న నంబర్లు ఇవి).

ఇతర యూట్యూబ్ చానెల్స్, టీవీ లతో కలుపుకుంటే ఇంత Record Viewership క్రియేట్ చేసిన పొలిటికల్ సభ ఇదేనేమో entire Jagan టర్మ్ లో!

— M9 NEWS (@M9News_) February 28, 2024