గుంటూరు ఎంపీ సీటు నీకే అని చెప్పి నెలల తరబడి తిప్పుకున్నారు, ప్రచారం చేయించుకున్నారు, ఇంటర్వ్యూలు ఇప్పించుకున్నారు, డబ్బులు ఖర్చుపెట్టించుకున్నారు.

పార్టీలో జాయిన్ అయ్యాకా నీకు సీటు లేదు అనడం తో మనస్తాపం చెందిన అంబటి రాయుడు. #YSJagan pic.twitter.com/2U93WREkiW

— M9 NEWS (@M9News_) January 6, 2024