నెల్లూరు ఉరమాస్ జనం 🔥

మా ఎంపీ అభ్యర్థి VPR నీ చూడటానికి అశేషంగా ప్రజలు తరలి వచ్చారు… ప్రజలు డిసైడ్ అయిపోయారు సీటు టీడీపీ దే అని

వైసీపీ అభ్యర్థి A2 మొఖం కూడా నెల్లూరు ప్రజలు చూడటం లేదు

భోజనం పెడతాం అని అడుక్కుంటున్నా, ప్రజలు అటు వైపు కూడా చూడటం లేదు

బాబు గారి మాస్ ర్యాగింగ్ pic.twitter.com/8OkoHodeof

— KiranKumarKintali #Yuvagalam #యువగళం (@KiranKintaliPro) March 29, 2024