మొదలైన శాఖల అధికారులు రైతులకు ఉపయోగపడే యంత్రాలను, పరికరాలను, స్టాల్స్ లో ప్రదర్శించి రైతులకు అవగాహన కల్పించారు. మొత్తంమీద 1000 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు శాస్త్రజ్ఞులు రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కరాలను తెలియజేశారు.#kadapa pic.twitter.com/8es08pDe6h

— Kadapa District (@Kadapagoap) May 2, 2018