దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ లైసెన్స్ జారీ చేసిన జిల్లాగా కడప రికార్డ్ సృష్టించింది. 32 మంది ట్రాన్స్జెండర్ లకు ఎల్ ఎల్ ఆర్ లైసెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా ప్రధాన జడ్జి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి లు పంపిణీ చేశారు.#Transgenders pic.twitter.com/BZzXCJOIfh

— Kadapa District (@Kadapagoap) January 19, 2019