జిల్లా వ్యాప్తంగా చంద్రన్న బీమా లో నమోదు చేసుకున్న వారు సహజమరణం పొందిన లేక ప్రమాదవశాత్తు మరణించిన ప్రభుత్వ సహాయార్థం చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కార్యక్రమాల కోసం ప్రభుత్వం నియమించిన బీమా మిత్రలు వెంటనే స్పందించి వారికి చంద్రన్న బీమా తక్షణ సహాయం రూ.5000 పంపిణీ చేయడం జరుగుతుంది. pic.twitter.com/dbPWLKID0Q

— Kadapa District (@Kadapagoap) November 30, 2018