చెత్త నుండి సంపద సేకరణ అంశంగా జిల్లాలో "సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్" పనులు అధికారులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త నుండి ఎరువులు తయారు చేసి వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకునేందుకు నిర్మించబడుతున్నాయి. pic.twitter.com/domDIIsDMM

— Kadapa District (@Kadapagoap) November 4, 2018