NTR Housing scheme - 15,891 Houses.
ప్రతి పేదవాడి సొంతింటి కలను నేరవేరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా సామూహిక గృహప్రవేశాలను ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా కడప జిల్లాలో 15,891 మంది పేదలకు పక్కా ఇళ్లను అందజేసింది. pic.twitter.com/ePI0fhQcnP

— Kadapa District (@Kadapagoap) July 11, 2018